నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా ఫుల్లుగా బిజీ అయిపోయింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. తాజాగా అదిరిపోయే లుక్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. నలుపు రంగు వస్త్రాల్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డేకు హాజరైన ఈ బ్యూటీ.. తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ ఓపెన్ థై హై స్లిట్ డ్రెస్ ధరించిన రష్మిక.. అదిరిపోయే లుక్‌తో అద్భుతంగా కనిపించింది.
తొడ అందాలను బహిర్గత పరుస్తూ.. కుర్రకారు గుండే వేగాన్ని పెంచింది. అయితే ఈ దుస్తుల్లో రష్మిక అందంగా కనిపించినప్పటికీ.. తను మాత్రం కొంచెం అసౌకర్యంగా ఫీలయినట్లు కనిపించింది. ఇబ్బందికరంగానే నవ్వుతూ ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇంత ఇబ్బంది ఉంటె ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం..అవసరమా అంటూ కొందరు నెటిజన్లు రష్మిక ను ట్రోల్ చేస్తున్నారు..సూట్ అయ్యే బట్టలు..లేక పద్ధతిగల బట్టలు వేసుకోండి మేడం..అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు కొందరు..