in

rashmika: I wishhhhh life could always feel like these

పుష్ప 2 సినిమా కూడా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈమెకు వరుస సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు..

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా కొన్ని ట్రెడిషనల్ ఫోటోలను కూడా షేర్ చేశారు. పింక్ కలర్ చుడీదారిలో క్యూట్ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..జీవితం ఎల్లప్పుడూ ఈ చిత్రాల వలెనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.. కేవలం సంతోషంగా, ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా అండ్ సరదాగా మీరు అంగీకరిస్తున్నారా?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!

struggling beauty Pooja Hegde Following Samantha and Tamannaah!

nandamuri Mokshagna’s “Simba” shelved or postponed?