in

Ranveer Singh -Johnny Sins Ad Goes Viral!

తాజాగా ఆయన ఈ సె*క్సువల్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు బోల్డ్ కేర్ కు రన్వీర్ సింగ్ సహ వ్యవస్థాపకుడుగా కూడా ఉండడం గమనార్హం. ఈ అగ్రిమెంట్లో పాపులర్ అ*ల్ట్ స్టార్ జానీ సీన్స్ కూడా భాగం అయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా జానీ ఇండియాకు వచ్చేసారు. ఈ యాడ్ ను తన్మయ్ భట్, దేవయ్య బోపన్న కలిసి తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ..

పురుషుల్లో ఆ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అవగాహనను కల్పించడానికే ఇలా యాడ్ చేసామన. దీనివల్ల అవగాహన పెరిగి, చాలా వరకు తమ సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉందని, లక్షల మందికి బోల్డ్ కేర్ ప్రోడక్ట్ ఉపయోగకరంగా మారుతుందని వెల్లడించారు. అయితే ఇలా ఊహించని యాడ్ చేసిన రణవీర్ పై నెటిజన్లు విమర్శలతో దాడి చేస్తున్నారు. ఈ బాలీవుడ్ స్టార్స్ కు బుర్ర చెడిపోయిందని, అందుకే పిచ్చి పిచ్చి యాడ్స్ లో నటిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు..!!

nagarjuna says no to adult web series!

pooja hegde changed mrunal thakur’s fate in tollywood!