in

Ranveer Singh is all praise for Mahesh after working with him!

ణవీర్ సింగ్ మహేష్ బాబుతో కలిసి చాలా సార్లు కమర్షియల్ యాడ్స్ షూట్స్ లలో కలిసి పని చేశారు. మహేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉందో, అతను తనకు ఎలా అనిపించాడో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు రణవీర్‌. మహేష్ బాబు ఒక జెంటిల్ మెన్. ఆయనతో కలిసి పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఎల్లప్పుడూ సహకరించే మంచి మనిషి. మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా చాలా సుసప్పనంగా ఉంటుంది. బిగ్ బ్రదర్ మహేష్ గారికి లవ్ అలాగే రెస్పెక్ట్ ఎప్పటికి ఉంటుందని రణ్ వీర్.. సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. అది.ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

payal rajput is doing a new web series!

fans full happy with pooja hegde’s decision!