in

Ram Pothineni onboard for Rajinikanth’s Dharman for a key role!

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్’. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. రజనీకాంత్ అల్లుడిగా రామ్. ఆయనకు జంటగా రాశీ ఖన్నా!రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాకు ‘ఓరి దేవుడా’, ‘డ్రాగన్’ సినిమాల ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇటీవల లేటెస్ట్ షెడ్యూల్ మొదలు అయ్యింది. అందులో రామ్ పోతినేని జాయిన్ కానున్నట్లు సమాచారం.

‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రామ్ పాపులర్. ‘ది వారియర్’తో ఆయన తమిళ్ తెరపై అడుగు పెట్టారు. లింగుసామి దర్శకత్వంలో ఆ సినిమా చేశారు. ‘స్కంద’ను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. హీరోగా నటిస్తూ ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. తెలుగులో రామ్ బిజీ. అయితే..రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సినిమాలో విలన్ రోల్ కావడంతో ఓకే చేశారట. నెగిటివ్, గ్రే షేడ్ రోల్ కావడంతో రామ్ ఎందుకు చేస్తున్నారు? అనే చర్చ మొదలైంది. ఆయనది అతిథి పాత్ర కాదని, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్ర అని టాక్..!!

Yash reacts to Rashmika Mandanna's 'Mr Showoff' comment

Yash reacts to Rashmika Mandanna’s ‘Mr Showoff’ comment

balakrisha son Mokshagna’s Grand Debut Locked with Vassishta!