in

ram in race gurram sequel?

హీరో రామ్ పోతినేని పేరును రాపో గా మార్చుకున్న రామ్ ఇప్పుడు సూపర్ హిట్ సినిమా రేసుగుర్రం సీక్వెల్ గా రాబోతున్న రేసుగుర్రం 2 లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఎనర్జీటిక్ హీరో ఇప్పుడు కరోనా ముగిసిన తరువాత ఈ సీక్వెల్ లో నటిస్తాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బన్నీ కెరీర్ లో ఒక మైలు గాయిగా నిలిచిపోయింది. ముందు ఫ్లాప్ లు ఉన్న బన్నీకి ఈ సినిమా మళ్ళీ రేసులో ఉండేలా చేసింది. రేసుగుర్రం 2 లో కూడా ఇంతే ఎనర్జీతో హీరో కనిపిస్తాడని, ఈ సినిమాలో రామ్ అయితే బావుంటుంది అని దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకుని ఈ స్టోరీ ని రామ్ కి వినిపించినట్టు తెలుస్తుంది.

miss India to release on ott!

villain ga maarinanduku thega badha padda jagapathi babu!