-
Question of
ఊహ గారు ఒక ప్రముఖ క్యారెక్టర్ నటుడికి మేనకోడలు ఎవరా నటుడు?
-
సత్యనారాయణ
-
రావి కొండల రావు
-
పి.ఎల్. నారాయణ
-
గుమ్మడి
-
-
Question of
కౌసల్య ఒక ప్రముఖ క్యారెక్టర్ నటికి మేన కోడలు ఎవరా నటి ?
-
రమాప్రభ
-
శ్రీలక్ష్మి
-
నిర్మలమ్మ
-
శారద
-
-
Question of
నాగ శౌర్య ప్రముఖ క్యారెక్టర్ నటికి మేనల్లుడు ఎవరా నటి ?
-
లతా శ్రీ
-
రాధా కుమారి
-
ఛాయా దేవి
-
సూర్య కుమారి
-
-
Question of
సందీప్ కిషన్ ఒక ప్రముఖ చాయాగ్రాహకుడి కి మేనల్లుడు ఎవరా ఛాయాగ్రాహకుడు ?
-
గోపాల్ రెడ్డి
-
వి.ఎస్.ఆర్. స్వామి
-
ఛోటా కె. నాయుడు
-
రత్నవేలు
-
-
Question of
అనిరుద్ ఒక ప్రముఖ నటుడికి మేనల్లుడు ఎవరా నటుడు ?
-
శరత్ కుమార్
-
శ్రీకాంత్
-
సుధాకర్
-
రజిని కాంత్
-
This post was created with our nice and easy submission form. Create your post!