in

how well do you know about ‘kalki 2898 AD’!

  • Question of

    కల్కి సినిమా డైరెక్టర్ పేరు ఏంటి ?

    • ASHWINI DUTT
    • CHANDU MONDETI
    • NAG ASHWIN
    • PRASHANTH VARMA
  • Question of

    కలెక్షన్స్ RS 1000 కోట్లు దాటిన కల్కి సినిమాకు బడ్జెట్ ఎంత ??

    • 300
    • 600
    • 1000
    • 1500
  • Question of

    కల్కి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ??

    • ANIRUDH
    • MANI SHARMA
    • SANTOSH NARAYAN
    • RAVI BASRUR
  • Question of

    కల్కి సినిమాను ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ పేరు ??

    • MYTHRI MOVIE MAKERS
    • SRI VENKATESWARA CREATIONS
    • GEETHA ARTS
    • VYJAYANTHI MOVIES
  • Question of

    సినిమాలో ‘కల్కి క్రీ.శ. 2898’ కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?

    • ఇది కొత్త యుగానికి నాంది పలికింది
    • కృష్ణుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత 2898 లో కలియుగం ప్రారంభమైంది.
    • కలి ను అంతం చేయడానికి కల్కి పుట్టే సంవత్సరం
    • చిరంజీవులు అందరు చనిపోయే సంవత్సరం
  • Question of

    ఏ పాత్ర గత యుగం నుండి అమరమైనది(చిరంజీవి)?

    • ప్రభాస్ పాత్ర కర్ణ
    • కమల్ హాసన్ పాత్ర సుప్రీం యాస్మిన్
    • అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్తమ
    • దీపికా పాత్ర సుమతి

This post was created with our nice and easy submission form. Create your post!

Priyanka Chopra, the highest-paid Indian actress!

Nelson Dilipkumar is ahead to direct Allu Arjun’s next?