in

punarnavi bhupalam responded about her pics in dating app!

కొద్ది నెలల క్రితం సినీ నటుడు రఘునందన్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని చెబుతూ పునర్నవి  సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పునర్నవి.. బిగ్ బాస్ షో వల్ల తనకు లాభం జరగలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా..తన ఫొటోలు ఓ డేటింగ్ యాప్లో కనిపించడంపై పునర్నవి క్లారిటీ ఇచ్చింది. ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన ఈ బ్యూటీ.. ‘డేటింగ్ యాప్లో ‘తార’ ‘హాసిని’ అనే పేర్లతో ఎవరో నా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారని చెప్పింది. కొందరు ఈ విషయం తన దృష్టికి తీసుకొచ్చారని అది చూసి షాకయ్యానని చెప్పింది. నిజానికి ఆ యాప్స్ తానెప్పుడూ వాడలేదని ఎవరితోనూ డేటింగ్ చేయలేదని చెప్పింది. గుర్తు తెలియనివాళ్లు చేసిన ఈ పనిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పుకొచ్చింది పునర్నవి.

actress roja selvamani sensational comments on her skin color!

Uppena Telugu Movie Trailer, Panja Vaisshnav Tej, Krithi Shetty, Vijay Sethupathi!