నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యినట్లు గత 24 గంటల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హరియాణాకు చెందిన ప్రగ్యా తమిళ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ప్రగ్యా వీడియోలను ఆన్ లైన్ లో దుండగులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పని చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ పని ఎవరు చేసారు అనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి యూత్ కూడా.. ట్విటర్ లో #pragyanagra హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక తన ప్రైవేటు వీడియోలు లీక్ అంశంపై స్పందించిన ప్రగ్యా నగ్రా..సీరియస్ అయ్యింది. ఆ వీడియో నాది కాదు..ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారి చూస్తే జాలేస్తోంది. నాకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్. భవిష్యత్ లో ఇలాంటి కష్టం ఏ అమ్మాయికి కూడా రాకూడదు అని ప్రగ్యా నగ్రా పేర్కొంది..!!