in

pooja Hegde: i will not repeat that mistake again

దాదాపు అందరు స్టార్‌ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ టైం బాగా లేదు. పూజా నటించిన సినిమాల పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ‘అల వైకుంఠపురం’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. హిందీపాటు దక్షిణాదిలోనూ ఆఫర్స్‌ రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పూజా మళ్లీ బిజీ అవుతోంది..

కథల ఎంపిక విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా చూసుకుంటానని, వచ్చే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. సినిమాల ఎంపిక విషయంలో మైండ్‌సెట్‌ను మార్చుకున్నాను అన్న పూజా..కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది. గత చిత్రాలన్నింటిని విశ్లేషించి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటానని అంది. అలాగే వచ్చే ఏడాది మంచి విజయాల్ని అందిస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేసింది..!!

anasuya comments on pushpa 2 gives much more hype!

Mahesh Babu to play Lord Krishna in ‘Devaki Nandana Vasudeva?