in

payal rajput: brutally handled by the staff

స్కిన్ షో చేయడంలో ఏమాత్రం మొహమాట పడకుండా ఎలాంటి సినిమాలు అయినా నటించడానికి ఒకే చెబుతూ ఉంటుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మంచు విష్ణు తో కలిసి జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తనకు జరిగిన ఒక విషయాన్ని సైతం అభిమానులతో పంచుకుంది. ఎయిర్ పోర్ట్ స్టాప్ పై ఆమె చాలా మండిపడుతోంది.. ఇటీవల తను ఇండిగో విమానంలో ప్రయాణించినట్లుగా తెలియజేసింది. ఈ సందర్భంగా తన లగేజ్ ను ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరిపారేసారని తెలియజేయడం జరిగింది.

తమ ప్రయాణికుల లగేజ్ ను నిర్లక్ష్యంగా ఇలా విసిరి పారేశారు అంటూ దీంతో లగేజ్ డ్యామేజ్ అయిందని ఆమె తెలియజేసింది. ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురు కాలేదని ఇలాంటి చేదు అనుభవాన్ని ఈ ప్రయాణం మిగిలించింది అని తెలియజేసింది. ప్రస్తుతం తన లగేజ్ డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. ఇండిగో విమాన సిబ్బంది అత్యుత్సాహం వల్లే ఇలా జరిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం ఈమె చేసిన ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది..!!

Ravi Teja’s ‘Eagle’, gets kerala kutty anupama on board?

happy birthday ramya krishna!