in

Pawan Kalyan’s Special Song With Sreeleela?

పెళ్లిసందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తన డాన్సింగ్ టాలెంట్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందట. అందుకోసం చిత్ర బృందం శ్రీలీలని కాంటాక్ట్ అయ్యిందని తెలుస్తోంది. శ్రీలీల కూడా ఒకే చెప్పేసిందని టాక్. అయితే ఇప్పుడు అందరీ డౌట్ ఒక్కటే. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించబోతున్నారు. మరి దేవుడితో ఐటెం సాంగ్ ఏంటా అని అందరూ డౌట్ పడుతున్నారు..!!

actress anasuya says she has gay friends and family members!

‘selfie’ effect mrunal thakur focuses on tollywood!