in

pan Indian star actress Deepika Padukone Creates History!

దీపికా పాడుకొనే..ప్రెసెంట్ ఈ పేరు ఇండియాలో మారుమోగిపోతుంది..స్టార్ హీరోలకు దీటుగా తన రెమ్యూనరేషన్ ఉంటోంది..ఒకప్పుడు 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాలో తమ పేరు ఉంటె చాలు అని కళలు కన్న హీరోయిన్స్ ఉండేవారు..అలాంటిది ఇప్పుడు దీపికా పేరున 3 వరస 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి..ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ రికార్డు అనే చెప్పాలి..సూపర్ స్టార్లకు..మెగా స్టార్లకు కూడా సాధ్యం కానీ అమేజింగ్ రికార్డు ఇది..

పఠాన్, జవాన్ సినిమాల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన నటించిన దీపికా ఆ రెండు సినిమాలతో 1000 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ప్రభాస్ తో నటించిన కల్కి సినిమాలో కూడా ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర..ఇలా రెండు సంవత్సరాల్లో ఏకంగా 3 1000 కోట్ల బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ తో రికార్డు సృష్టించింది..ప్రస్తుతం దీపికా ‘సింగం అగైన్’ సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది దీపికా – రణవీర్ తల్లిదండ్రులు కాబోతున్నారు. మొత్తానికి ఆమెకు 2023- 2024 కెరీర్ పరంగా, పర్సనల్ గా గోల్డెన్ టైమ్ అనే చెప్పొచ్చు కదా..!!

Bahishkarana Telugu web series

Urvashi Rautela reacts on her leaked’ bathroom video!