• in

    actress Anushka Shetty’s brother alleges death threats!

    ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్ప రై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టిలు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు. ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రై స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో [...]

    Read More

  • in

    sweety Anushka shetty turns chef for her next!

    టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ అనుష్క శెట్టి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసిన ఈ బ్యూటీ.. చెఫ్‌గా మార‌బోతోంద‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదండోయ్.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `నిశ్శబ్దం` త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క గ‌త ఏడాది త‌న బ‌ర్త్‌డే నాడు యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై త‌న త‌దుపరి చిత్రాన్ని ప్ర‌క‌టించింది. ఇది అనుష్కకు 48వ సినిమా. పి. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వం [...]

    Read More

  • in

    big surprise! Anushka Shetty playing cameo in ‘acharya’!

    ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క ఉందనే వార్త సోషల్ మీడియాతో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే తిరుగుతోంది. బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీకి నిశ్శబ్దం ఫలితం గట్టి షాకే ఇచ్చింది. ఆ కారణమో మరొకటో తెలియదు కానీ ఎందరు దర్శకులు కలిసేందుకు ప్రయత్నించినా అంతగా ఆసక్తి చూపించలేదు. ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టు ఓకే అయ్యింది కానీ దాని తాలూకు అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా బయటికి [...]

    Read More

  • in

    maruthi wants Anushka Shetty for prabhas again!

    ప్రభాస్-అనుష్క జోడీ వెండితెరపై సూపర్ హిట్‌గా నిలిచింది. వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ విజయవంతమయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటికి ఇరువురు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తున్నారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలుమార్లు స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ వీరి ప్రేమ వార్తలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా ప్రభాస్ సరసన అనుష్క మరోసారి జోడీ కట్టబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. [...]

    Read More

  • in

    anushka shetty signs her next with amala paul’s ex husband?

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే [...]

    Read More

  • in

    This is how Anushka Shetty escaped from casting couch!

    అనుష్క సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో ఉందని.. నేను కూడా అలాంటివి చూశానని.. ఇది కేవలం తెలుగులోనే కాదు. ప్రతి ఇండస్ట్రీలో ఉందని పేర్కోన్నారు. నాగార్జున హీరోగా 2005లో విడుదలైన సూపర్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 17ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు అనుష్క విమర్శలపాలైన దాఖలాలు లేవు. ఇక ఒక్కరిద్దరు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయనే రూమర్స్ తప్పితే పెద్దగా కాంట్రవర్సీల [...]

    Read More

  • in

    it’s official, Naveen Polishetty to team up with Anushka Shetty!

    లక్కీ ఛాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఏకంగా యువీ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈరోజు నవీన్ పోలీశెట్టి పుట్టిన రోజు కావడంతో ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూవీ క్రియేషన్స్ తెలిపింది.40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీ [...]

    Read More

  • in

    Anushka Shetty’s net worth 2021 will blow your mind!

    యోగా టీచర్‌గా పనిచేసిన అనుష్క 2005లో సూపర్ అనే తెలుగు సినిమాతో తొలిసారిగా నటించి తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 65 సినిమాల్లో నటించారు. సౌత్ ఇండియన్ సినిమాలోని గొప్ప హీరోలందరి సరసన నటించింది.నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి కూడా ఆమె. బరువు పెరిగే అవకాశాలు తగ్గినా అభిమానుల్లో మాత్రం అనుష్క క్రేజ్  తగ్గలేదు. ఈ క్రమంలో అనుష్క ఆస్తుల విలువ ఎంత ఉందో ఇంటర్నెట్‌లో వెల్లడైంది. [...]

    Read More

  • in

    Anushka Shetty’s trusted diet secrets for weight loss!

    బరువు తగ్గడానికి అనుష్క డైటీషియన్ సూచనలను పాటిస్తున్నారని తెలుస్తోంది. స్లిమ్ గా మారాలనే ఉద్దేశంతో అనుష్క నీళ్లను ఎక్కువగా తీసుకుంటారని సమాచారం. రోజులో ఎక్కువగా కొబ్బరినీళ్లను కూడా తీసుకుంటున్నారని కొబ్బరినీళ్ల వల్ల చర్మం మెరుస్తుందని ఆమె చెబుతున్నారని తెలుస్తోంది. ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలు మెనూలో ఉండే విధంగా స్వీటీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ఇంట్లో చేసిన ఆహారానికే అనుష్క ప్రాధాన్యత ఇస్తున్నారని బయటి ఆహారంపై అనుష్క ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రాత్రి 8 గంటల [...]

    Read More

  • in

    Anushka Shetty to play female lead in ‘Chandramukhi 2’?

    సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న [...]

    Read More

  • in

    ranbir kapoor reveals his crush on anushka shetty!

    ఆసక్తికరంగా బాహుబలి చిత్రంలో అనుష్క పెర్ఫామెన్స్ కు బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ ఫిదా అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ లో ఎవరితో నటించాలని ఉంది అని ప్రశ్నించగా.. ఆ లిస్టులో చాలామంది నటులు ఉన్నారు. కానీ ఒకరితో మాత్రం తప్పకుండా నటించాలి. ఆమె మరెవరో కాదు అనుష్క శెట్టి అని రణబీర్ తెలిపాడు. బాహుబలి చిత్రం తర్వాత ఆమెపై నాకు చిన్నపాటి క్రష్ ఏర్పడింది. ఒకరోజు [...]

    Read More

  • in

    anushka shetty’s decision worrying her producers!

    బాహుబలి తరువాత అనుష్క సినిమాలను బాగా తగ్గించేసింది.  ఏడాదికో ఏడాదిన్నరకో ఒక సినిమా చేస్తోంది.  ఇదే నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.  ఆమెతో సినిమాలు చేయాలని చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.  భారీ పారితోషకం ఆఫర్ చేస్తున్నారు. కానీ అనుష్క మాత్రం వారిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ అధికారికంగా ఆమె సైన్ చేసింది యువీ క్రియేషన్స్ సినిమా మాత్రమే. అది మొదలుకావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఈలోపు ఆమెకు ఇంకొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల బడా ఓటీటీ సంస్థ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.