17 years for ‘jagadam’!
రామ్- సుకుమార్ ల కలయికలో 2007 లో వచ్చిన చిత్రం జగడం. మార్చి 16 , 2007 లో రిలీజ్ అయినా ఈ మూవీ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో అభిమానులు జగడం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ , ట్వీట్స్ చేస్తున్నారు. రామ్, ఇషా జంటగా నటించిన ఈ మూవీ లో ప్రదీప్ రావత్ విలన్ రోల్ చేసాడు. తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల [...]











