happy birthday payal rajput!
పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో 1992 డిసెంబర్ 5న జన్మించింది. పదేళ్ళ ప్రాయం నుంచీ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే చలాకీతనంతో సాగింది. చదువుకొనే రోజుల్లోనే ఫ్యాషన్ షోస్ లో పాల్గొనేది. అదే ఆమెకు చిత్రసీమపై ఆసక్తి కలిగించింది. 2017లో రూపొందిన ‘చన్నా మెరేయ’ పంజాబీ చిత్రంతో తొలిసారి తెరపై తళుక్కుమంది పాయల్. తరువాత ‘వీరే కీ వెడ్డింగ్’ హిందీ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు ఏ మాత్రం గుర్తింపు నివ్వలేదు. కానీ, ఆమెలోని ఆకర్షణీయమైన [...]