happy birthday S. S. Rajamouli!
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా బాహుబలిని నిలబెట్టాడు. సినిమా మేకింగ్‌లో రాజమౌళి ఆలోచనలకు తోడు మార్కెటింగ్ వ్యూహంలో అనుసరించిన ప్లాన్స్ వల్లే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా అభిమానులను అలరించింది. తన సినిమాను మార్కెట్ ఎలా చేయాలో అన్నది రాజమౌళికి తెలిసినంతంగా ఎవరికి తెలియదు అన్నది నిజం. మణిరత్నం లాంటి దర్శకుడే రాజమౌళి స్ఫూర్తితోనే పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాను అని ప్రకటించడం రాజమౌళి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రస్తుతం హాలీవుడ్‌లో [...]