happy birthday suriya!
సూర్య..రోలెక్స్ సర్..ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు. అందుకు ఓ కారణం ఆయనకు జాతీయ అవార్డు లభిస్తే, రెండు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అందరు హీరోలకంటే స్పెషల్ అనే అంశాలు వైరల్ అవుతున్నాయి..సూర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో. తనని తాను మలుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. కోలీవుడ్‌లో అందరు హీరోలతో పోల్చితే తాను భిన్నం అని నిరూపించుకుంటున్నారు. అందుకే ఆయన్ని ఇతర సూపర్ స్టార్లతో పోల్చితే ప్రత్యేకంగా నిలిపాయి. అనేక [...]