in

ONCE AGAIN HERO RAM WITH MASS DIRECTOR !

ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ ఇటీవల ‘ ఇస్మర్ట్ శంకర్’ సినిమా తో ఎంత పెద్ద విజయం సాధించాడో అందరికీ తెలిసినదే…వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.ఇప్పుడు విషయం ఏంటంటే మరో ఫ్లాప్ డైరెక్టర్ కు రామ్ లైఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇంతకే ఆ ఫ్లాప్ డైరెక్టర్ మరేవరో కాదండీ…ఆది,ఠాగూర్ వంటి సూపర్ హిట్స్ తీసిన మన వి.వి వినాయక్.

 

ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న వినాయక్ మరోపక్క ఓ కథను సిద్ధం చేసుకుని హీరో కోసం వెతుకుతున్నాడు. ఇలాంటి టైములో రామ్ దొరికాడు. ఇంకేముంది రామ్ కు కథ వినిపించి ఓకే చేయించేసుకున్నాడట పూరి వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ఛాన్స్ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు రామ్. ఇప్పుడు వినాయక్ కు కూడా అలాంటి హిట్టే ఇస్తాడేమో చూడాలి. ఏమైనా ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు రామ్.. ఓ వజ్రాయుధంలా మారిపోయినట్టున్నాడు.

NABHA SLAYS WITH HER LOOKS !

Chiru kashtanni chudalekapoina Mega Father!