in

nupur sanon interesting comments on kriti sanon’s track record!

టైగర్ నాగేశ్వరరావు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులోనే కాదు హిందీలో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది నుపుర్ సనన్. ఈమె మరెవరో కృతి సనన్ చెల్లెలు. ఆమె తెలుగులో మహేష్ బాబు తో వన్ , నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ ఆదిపురుష్ వంటి పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి ఆడలేదు.అయితే ప్రభాస్ తో పెళ్లి వార్తలతో ఈమె ఎక్కువ హాట్ టాపిక్ అయ్యింది.

ఇది పక్కన పెడితే..కృతి సనన్  ట్రాక్ రికార్డ్ చూసి ఆమె చెల్లెలు నుపుర్ సనన్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నావ్? అని ప్రశ్నించగా ఆమె ‘ మా అక్క నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు కానీ అవి చాలా మంచి సినిమాలు. బాక్సాఫీసు నంబర్స్ తో హీరోయిన్లకి పనేమిటి ‘ అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది..!!

Surender Reddy Gets the Green signal from Venkatesh?

The Great Indian Suicide!