in

Nivetha Pethuraj reacts to allegations of Udhayanidhi Stalin comments!

తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్లో ఆమె గురించి ఓ కథనం ప్రసారం చేశారు. అందులో అతిథిగా వచ్చిన వ్యక్తి..నివేథాకు ఉదయనిధి దుబాయ్‌లో రూ.50 కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని కొనిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. నివేథా..ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్‌గా ఉంటుందని, ఆమె ఇక్కడే ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆమెకు దుబాయ్‌లో లులు మాల్ ఓనర్ ఉండే ప్రాంతంలో ఉదయనిధి లగ్జరీ హౌజ్ కొని ఇచ్చాడని..

ఆమె రెండు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని.. అప్పుడు ఉదయనిధి ఆమెను కలుస్తాడని అతను పేర్కొన్నాడు.ఈ వీడియో వైరల్ అవడంతో నివేథా తాజాగా ఒక పెద్ద పోస్టు పెట్టింది ట్విట్టర్లో. తాను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు, తనకు ఎవరెవరో ఏదేదో ఇచ్చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆమె పేర్కొంది..!!

Pragya Jaiswal to be back in ‘second home’!

sreeleela not to be part of robinhood?