in

Niharika konidela deletes her husband’s photos and unfollows him!

సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, గొడవపడినా, విడాకులు తీసుకున్నా ఇలా ఏం చేసినా న్యూసే. కాకపోతే కొన్ని నేరుగా చెప్పరు. వాళ్ళ చర్యల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక వివాహ బంధం విడిపోయే దాకా వచ్చిందని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ జంట సోషల్ మీడియా అకౌంట్లలో సందర్భం లేకుండా ఫోటోలను డిలీట్ చేసుకోవడం లాంటి పనుల వల్ల ఫ్యాన్స్ కి మ్యాటరేంటో సులభంగానే అర్థమైపోయింది. కాకపోతే ఖచ్చితంగా ఏం జరిగిందనే వివరణ మెగా వర్గాల నుంచి రాలేదు. తాజాగా నీహారిక మరో క్లారిటీ ఇచ్చింది

రెండు రోజుల క్రితం వరకు ఇన్స్ టాలో ఉన్న భర్త వెంకట చైతన్యకు సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ కొట్టేసింది. అంతే కాదు అతన్ని అన్ ఫాలో కూడా చేసుకుంది. ఇలా పరస్పరం తమ వ్యతిరేకతను బయట పెట్టుకున్న ఈ దంపతులు త్వరలో డైవర్స్ కు వెళ్తారని సమాచారం. ఇదంతా లీగల్ గా జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఒక కొలిక్కి వచ్చాక పబ్లిక్ కి చెప్పే అవకాశం ఉంది. ఈ విషయంలో నిహారిక సమంతను ఫాలో అయ్యేలా ఉంది. ఊరికే తొందరపడి ఏదో ఒకటి చెప్పేయకుండా అన్నీ అయ్యాక స్పష్టంగా సోషల్ మీడియాలో చెప్పేస్తే ఏ గొడవా ఉండదు.!!

‘Will kill Salman Khan on April 30’, caller issues death threat!

gang leader beauty priyanka opposite Pawan in OG?