in

gang leader beauty priyanka opposite Pawan in OG?

సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్)లో పవర్ స్టార్ కు జంటగా ఈ అమ్మాయిని లాక్ చేసే ప్రతిపాదన బలంగా ఉందట. ఆల్రెడీ నెరేషన్ కూడా పూర్తయ్యిందని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగని ఇన్ సైడ్ టాక్. ప్రియాంక ఎప్పుడో టాలీవుడ్ డెబ్యూ చేసింది కానీ సక్సెస్ పలకరించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాని గ్యాంగ్ లీడర్ నిరాశపరిచింది. శర్వానంద్ తో మంచి అవకాశంగా ఫీలైన శ్రీకారం సైతం వర్కౌట్ కాలేదు. దీంతో అమ్మడు కోలీవుడ్ లోనే సెటిలైపోయింది.

అక్కడ వరసగా శివ కార్తికేయన్ డాక్టర్ – డాన్, సూర్య ఈటి హిట్లు పడటంతో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ చేస్తోంది. ఇంకో ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. ఓజి చేయడమంటే జాక్ పాట్ కొట్టినట్టే. ఇప్పుడు పవన్ చేస్తున్న వాటిలో ఎక్కువ బజ్ అంచనాలున్నది ఈ సినిమా మీదే. అధికారిక ప్రకటన వచ్చేదాకా చూడాలి. రెండు ఫ్లాపులు పడ్డాయి కాబట్టి తెలుగు దూరమైందని ఫీలవుతున్న ప్రియాంకా మోహన్ కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది..!!

Niharika konidela deletes her husband’s photos and unfollows him!

SAD STORY OF A LUCKY VILLAIN!