in

Nayanthara wantedly Rejected Salman Khans ‘Sikandar’?

ల్మాన్ ఖాన్ హీరోగా మురుగుదాస్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఈ ఆఫర్ ముందు నయన తారకి వచ్చింది అని, కానీ నయన్ నో చెప్పిందని టాక్. స‌ల్మాన్ స‌ర‌స‌న న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌ని, ఈ పెయిర్ కొత్తగా ఉంటుందని, ముర‌గ‌దాస్ నయనతారని, సంప్రదించారని, అసలు నయననే దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నారని, అందుకే ముందుగా ఆమెకే కథ చెప్పారని టాక్.

కానీ నయన్ రిజెక్ట్ చేసింది. ఈ న్యూస్ విన్న ఫాన్స్ మంచి ఆఫర్ తమ హీరోయిన్ ఎందుకు వదులుకుంది అని బాధ పడుతున్నారు. లేడి సూపర్ స్టార్ రూటే సపరేట్ తాను ఒకే మాట పై ఉంటుంది, తనకి ఇష్టం లేని పని, ఎవరు చెప్పినా చేయదు. ఇప్పడు కూడా స్టోరీ న‌చ్చ‌క‌ నో చెప్పిందా?  ఆ సినిమాలో ఆమె పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో రిజెక్ట్ చేసిందా? లేదా సల్మాన్ తో నటించటం ఇష్టం లేక నో అన్నదా అన్న‌ విషయం తెలియ‌దు..!!

Naga Chaitanya may join hands for Puri Jagannadh’s next?

kareena kapoor to play a key role in salaar 2?