in

Naga Chaitanya’s ex wife Samantha Puts Up Emotional Post!

నాగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో అందరి ద్రుష్టి సామ్ పై పడింది. దీనితో ఈ విషయంలో సామ్ రియాక్షన్ ఎలా ఉంటుందని అంతా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టే సామ్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజి షేర్ చేసింది. హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీతో పాటు ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది సామ్. కాకపోతే చైతు ఎంగేజ్‌మెంట్‌ పై కాకుండా వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ గూర్చి తనకి హార్ట్ బ్రేక్ అయ్యిందని పోస్ట్ చేసింది. అయితే సామ్ తన బాధని బయటపెట్టడం కోసం ఇలా ఇన్‌డైరెక్టర్‌గా పోస్ట్ పెట్టిందని, కామెంట్స్ వినిపిస్తున్నాయి..

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌పై అన‌ర్హ‌త వేటు వేయటంతో ఎమోషనల్ గా వినేశ్‌ ఫోగట్‌ రెజ్లింగ్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ” రెజ్లింగ్‌ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం రెండు విచ్చినమైయ్యాయి. ఇక పోరాడే శక్తి కుడా లేదు. గుడ్‌బై రెజ్లింగ్‌ 2001-2024″ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది. వినేశ్‌ ఫోగట్‌ పోస్ట్‌నే సమంత తన ఇన్‌స్టా లో  రీ పోస్ట్ చేస్తూ హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని పెట్టింది. ఈ హార్ట్ బ్రేక్ వినేశ్ వలన కాదని, చైతు ఎంగేజ్ మెంట్ వలన అని సామ్‌ పోస్ట్‌ ఆంతరంగం ఇదే నని అంటున్నారు..!!

ap deputy cm Pawan Kalyan takes a dig at Allu Arjun?

Samantha Fans Troll Newly Engaged Chaitanya And Sobhita!