in

naga chaitanya’s 2nd wife Sobhita beats srk on IMDb list!

టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు లేని శోభిత ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. శోభిత నేటీవ్ ప్లేస్ ఏంటి, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది. ఎంత సంపాదిస్తోంది, ఎంత ఆస్తి ఉంది అని రక రకాలుగా సెర్చ్ చేయటం జరిగింది. దీనితో ఈ వన్ వీక్ లో అత్యంత ప్రజాధారణ పొందిన భారతీయ సినిమా నటీమణిగా ఇండియ‌న్ మూవీస్ డేటాబేస్ సర్వేలో రెండో ప్లేస్ లో నిలిచింది..

IMDB మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోయిన్ గా మొదటి స్థానంలో న‌టి శార్వ‌రీ  నిలిచింది. శార్వరి నటించిన ‘ముంజ్యా’ విడుదల తర్వాత IMDB బ్రేక్‌అవుట్ స్టార్‌మీటర్ అవార్డును గెలుచుకోవ‌డంతో శార్వ‌రీ అగ్ర‌స్థానం పొందింది. రెండో స్థానంలో శోభిత దూళిపాళ ఉంది. కేవలం చైతుతో పెళ్లి కారణంగా టాప్ 2 లో నిలిచి, వరల్డ్ వైడ్ గా పేరున్న షారుక్ ఖాన్ కంటే ముందు ప్లేస్ లో ఉంది శోభిత. షారుఖ్ మూడో స్థానం సరి పెట్టుకోవాల్సి వచ్చింది..!!

Katrina Kaif to play key role in Balakrishna’s Akhanda 2?

Not just Naga Chaitanya, Samantha Ruth Prabhu finds love too?