in

my age is 20, says hari teja!

హీరోయిన్స్ తక్కువేం కాదు. వారి సిగరేటు పీలుస్తారు. ఇటీవలే తనకి సిగరేట్ వాసన అంటే ఇష్టమని హీరోయిన్ శృతిహాసన్ తెలిపిన సంగతి తెలిసిందే. కానీ నేను సిగరేట్ కాల్చనని కవరింగ్ చేసింది. తాజాగా బుల్లితెర యాంకర్‌, నటి హరితేజ తాను నిజంగానే సిగరేట్ తాగానని చెప్పి షాక్ ఇచ్చింది.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన హరితేజ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో మాట్లడారు. ‘హిట్‌’ సినిమాలోని ఓ సన్నివేశంలో నిజంగానే సిగరేట్ కాల్చానని చెప్పింది. వయసు గురించి అడగగా.. 20 యేళ్లు అంటూ షాక్ ఇచ్చింది. అంతేకాదు.. మేకప్ కూడా వేసుకోదట. కావాలంటే చూడండని.. ఓ మేకప్ వీడియోని షేర్ చేసింది.

RASHMIKA’S STRONG COUNTER!

THIS IS WHY SRIMUKHI IS NOT DOING MOVIES!