in

Mrunal Thakur says she is not popular enough!

న తర్వాతి సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి విషయాలు చెప్తూ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకుంది మృణాల్‌. “హిందీలో చాలా సినిమాల ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ, మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. నాకు రొమాంటిక్‌ లవ్‌స్టోరీస్‌ రావడం లేదు. నన్ను నిరూపించుకోవడానికి ఇంక ఎంతగా ప్రయాసపడాలో నాకు అర్థం కావడం లేదు.

ఇంకా ఎంతగా ప్రయాసపడాలో అర్థం కావడం లేదు. బహుశా నేను ఇంకా అక్కడ అంత ఫేమస్‌ కాలేదేమో. హిందీలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. రొమాంటిక్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం.. కానీ, ఆ ఛాన్సులు రావడం లేదు. బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌ని ‘కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అంటారు. నన్ను ‘క్వీన్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అంటారు..!!

shruthi hassan replaces samantha for Chennai Story!

allu arjun to team up with boyapati again?