in

mrunal thakur rejecting top heroes movies?

అసలు మృనాల్ ఠాకూర్‌కి ఏమయ్యింది.? ఛోటా మోటా సినిమాలు తప్ప, పెద్ద సినిమాలు చేయట్లేదేంటి.? ఇలా చాలా డిస్కషన్స్ టాలీవుడ్‌లో జరుగుతున్నాయ్. అవకాశాలు రాకపోవడం కాదు, తన వద్దకు వస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి, కథ కథనాల విషయంలో మృనాల్ ఆచి తూచి వ్యవహరిస్తుండడం వల్లే పెద్ద ప్రాజెక్టుల్లో ఆమె కనిపించడంలేదని అంటున్నారు.

పైగా, ఓ సినిమా చేస్తూనే నాలుగైదు సినిమాలకు కమిట్ అయిపోవాలన్న తొందర కూడా మృనాల్ ఠాకూర్‌కి లేదట. రెమ్యునరేషన్ విషయంలో కూడా మృనాల్ ఠాకూర్, చాలా రెస్పెక్టబుల్‌గా బిహేవ్ చేస్తోందని అంటున్నారు. ఈ మధ్యనే ఓ స్టార్ హీరో నటించే సినిమాకి సంబంధించి మృనాల్ ఠాకూర్‌ని దర్శకుడొకరు సంప్రదిస్తే, సింపుల్‌గా ‘నో’ చెప్పిందట ఆమె. సినిమాలో గ్లామర్ తప్ప, తనకు నటించేందుకే అవకాశం లేదని మృనాల్ ఆ కథ విన్నాక భావించడంతోనే ‘నో’ చెప్పాల్సి వచ్చిందని అంటున్నారు..!!

happening beauty Malavika Mohanan grabs a big offer?

Tillu Square!