in

happening beauty Malavika Mohanan grabs a big offer?

మూవీ RC16 పేరుతొ ప్రారంభం అయ్యింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. జాన్వీ, చెర్రీ జోడి సూపర్ గా ఉంటుందని ఫాన్స్ సంతోషంగా ఉన్నారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబో మూవీపై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సొషల్మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో ఇంకొక హీరోయిన్ కూడా ఉందని, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని మూవీ యూనిట్ ప్రయత్నించినా, ఆ న్యూస్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నట్లు టాక్. ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. మాళవిక మోహనన్ ఇప్పటివరకు కోలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రభాస్ మారుతి కాంబోలో రానున్న ‘రాజా సాబ్’ లో నటిస్తోంది. ఇప్పుడు చెర్రీ మూవీలో కూడా వాక్సం అందుకుంది..!!

Aditi Rao and Siddharth tie the knot in Telangana Wanaparthi?

mrunal thakur rejecting top heroes movies?