in

mehreen saying goodbye to tollywood?

ఏడాది పంజాబీ భామ మెహ్రీన్ రెండు సినిమాలు చేసింది. అశ్వద్ధామ లాంటి ఆఫర్ తనకు ఉపయోగపడలేదు. అలాగే తమిళ చిత్రం పట్టాస్ తన కెరీర్ కి ప్లస్ కాలేదు. మునుముందు ఆఫర్లు వస్తాయా? అంటే దానికి కూడా సరైన క్లారిటీ లేదు. అందుకే మెహ్రీన్ ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇక డైరెక్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందట..

ఎలానూ క్రైసిస్ తరువాత మెహ్రిన్ కి ఇంక తెలుగు అవకాశాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఒకే ఒక్క హోప్. పొరుగున ఉన్న కన్నడ పరిశ్రమ. మెహ్రిన్ కి ఇటీవల కన్నడ నుంచి కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. అలానే ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో కూడా మెహ్రిన్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయని తెలిసింది. మరి ఈ బబ్లీ బ్యూటీ నెక్ట్స్ స్టెప్ ఏంటో చూడాలి.

rajamouli left hyderabad city!

title fixed for chay and sam movie!