in

title fixed for chay and sam movie!

ర్శకుడు విక్రమ్ కుమార్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపుదిద్దుకొంటున్న కొత్త సినిమాలో అక్కినేని నాగచైతన్య నటించనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ (Thank you) అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించబోతున్న చిత్రాలు ‘మిస్ ఇండియా, ‘రంగ్ దే’, ‘ సర్కారు వారి పాట’తో పాటు మరో సినిమా ఉంది. ఈ నేపథ్యంలో కీర్తి `థాంక్యూ`సినిమాలో నటించే పరిస్థితి కనబడటం లేదు. కాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి తేదీలను సర్దుబాటు చేయలేకపోతుందని, ఈ సినిమాలో కీర్తి నటించని పక్షంలో ప్రముఖ హీరోయిన్ సమంతను తీసుకోవాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నారని సమాచారం.

mehreen saying goodbye to tollywood?

bunny to join hands with chiru’s director!