in

meenakshi chowdary on board for kollywood’s star hero?

వి తేజ ‘ఖిలాడీ’ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి. మీనాక్షి అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలు చేసింది..ఎక్సపోసింగ్ కు ఏమాత్రం వెనకాడని ఈ సెక్సీ భామ మహేష్ గుంటూరు కరం లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటోంది..

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినట్టు టాక్. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, మీనాక్షి ఓ హీరోయిన్ . వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో మీనాక్షిని తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారట. కోలీవుడ్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అటు విజయ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై చర్చలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

director wants a special song with vijay devarakonda’s bestie?

Kriti Sanon agreed for a special song in Jr NTR Devara?