in

Malavika, Nidhi and Riddhi Kumar for Prabhas’ ‘Raja Deluxe’!

ర్రర్ కామెడీ జోనర్ లో మారుతి సిద్ధం చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్స్ గా ఉన్నారు..

అలాగే రిద్ధి కుమారి కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ కి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు హీటెక్కించే బ్యూటీస్ ఉండటంతో సినిమాలో కావాల్సినంత గ్లామర్ షో ఉంటుందనే మాట వినిపిస్తోంది. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె అందాల ప్రదర్శనతో ఆడియన్స్ ని అలరిస్తుందని టాక్ వినిపిస్తోంది..!!

anjali’s role will be a ‘game changer’ in ram charan’s film!

HAPPY BIRTHDAY S JANAKI!