
ఇప్పటికి తరగని అందంతో లక్షలాదిమంది కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ..సెకండ్ ఇన్నింగ్స్‌లోను వరుస హిట్లు అందుకుంటు దూసుకుపోతుంది. ఇక ఇంతకీ మాధురి దీక్షిత్‌ను బ్లౌజ్ తీసేసి నుంచోమన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న టీను ఆనంద్. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమితాబచ్చన్, మాధురి దీక్షిత్ కలిసి నటించిన షనాక్త్ సినిమా గురించి రియాక్ట్ అవుతూ..సినిమాలో ఓ సీన్ కోసం..ప్రమాదంలో ఉన్న హీరోని కాపాడేందుకు హీరోయిన్.. విలన్ ముందు బ్లౌజ్ తీసే సీన్ ఉంటుందని..ఇక ఆ పరిస్థితుల్లో సీన్ చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చాడు..!!

