in

last chance for deshamudhuru girl!

దేశముదురు అమ్మాయి హన్సిక ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ భామకు అవకాశాలు లేవు. అందుకే ఈ ముద్దుగుమ్మ కూడా ‘వెబ్ సిరీస్’ చేసేందుకు రెడీ అవుతోంది..తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ వెబ్ సీరీస్ లో నటించనుంది. ‘భాగమతి’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్ లో హన్సిక నటించనుంది. దైనందిన జీవితంలో మన సమాజంలో మహిళలు ఎదుర్కునే కష్టాలు, సమస్యలపై ఇది రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్‌ ఓ ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది.

మరియు త్వరలోనే హన్సిక ఈ వెబ్ సిరీస్‌లో జాయిన్ కాబోతుంది. పేరున్న దర్శకుడు అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ అవ్వడంతో హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది..ఈ ఒక్క వెబ్ సిరీస్ తప్ప హన్సిక చేతిలో అసలు ఏమి లేదు..టాలీవుడ్ ,కోలీవుడ్ ఇలా ఎక్కడ కూడా ఈమెకు అవకాశాలు రావట్లేదు..ఇలాంటి పరిస్థితిల్లో ఈ వెబ్ సిరీస్ గనుక హిట్ అవ్వలేకపోతే ఇంక అంతే సంగతులు..ఎలాగైనా కసిగా నటించి మళ్ళి కెరీర్ ని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంది హన్సిక..చుద్దా మరి ఎం అవుతుందో..

big boss beauty once tried to commit suicide!

ANASUYA IN HALF SAREE!