in

keerthy suresh: vijay is better dancer than chiranjeevi

ఓఇంటర్వ్యూలో కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ గురించి మాట్లాడింది. యాంకర్ ధనుష్, నానిలలో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని యాంకర్ అడ‌గ‌గా, అందుకు ధ‌నుష్ అని స‌మాధానం చెప్పింది కీర్తి సురేష్‌. ఇక ధనుష్, అల్లు అర్జున్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగగా అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చింది. అల్లు అర్జున్, మహేష్ బాబు లలో అల్లు అర్జున్ అని తెలిపింది. అల్లు అర్జున్, చిరంజీవి లలో ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం అని అడగగా చిరంజీవి సర్ అని తెలిపింది.

చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం అని అడగగా విజయ్ అంటూ కీర్తి సురేష్ సమాధానం ఇవ్వడం అందరికి షాకింగ్ గా ఉంది. చిరంజీవి కంటే విజయ్ ఎలా మంచి డ్యాన్సర్ అవుతాడో ఆమెకే తెలియాలి. చిరంజీవిని మించి విజ‌య్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడా అంటూ కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అంతేకాదు కీర్తి సురేష్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు..!!

‘Murari’ 4K re release sets a new record with its bookings!

Khushi Kapoor Tollywood Debut with balakrishna’s son mokshagna?