in

Keerthy Suresh in talks for Mimi remake!

హానటి’ సినిమాతో ఒక్కసారిగా యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది అందాల తార కీర్తి సురేష్‌. సరైన పాత్ర దొరకాలే కానీ.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తానని చాటి చెప్పింది. ఈ సినిమా విజయం క్రెడిట్‌ వంద శాతం కీర్తికే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం. ఈ సినిమాతో కీర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 2021లో వచ్చి ‘మిమీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కీర్తిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కీర్తితో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

dream girl modata vendi tera meeda kanipinchindi telugu chitramlone!

Ruhani sharma at a Pre Release Function!