in

kajal agarwal reveals lip-lock secret!

 

కాజల్‌ తెరపై లిప్‌లాక్‌ సన్నివేశాలతోనూ ప్రేక్షకుల్ని మురిపించింది. కాజల్‌ లిప్‌లాక్‌ అందుకున్న వాళ్లలో తమిళ స్టార్‌ హీరో సూర్య ఒకరు. వీళ్లిద్దరూ కలిసి కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో ‘బ్రదర్స్‌’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో సూర్యకు కాజల్‌కు మధ్య థియేటర్లో ఓ చక్కటి లిప్‌లాక్‌ సీన్‌ వస్తుంది. అయితే ఈ సన్నివేశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టింది కాజల్‌. నిజానికి ఆ సన్నివేశంలో కాజల్‌ను సూర్య అసలు ముద్దే పెట్టుకోలేదట. అది గ్రాఫిక్స్‌తో చూపించిన లిప్‌లాక్‌ అట. ‘‘ఆ సీన్‌ చేసే సమయానికి సూర్యకు కానీ, నాకు కానీ అలా ముద్దు పెట్టుకోవాలని లేదు. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యారు. ఆ అందుకే ఆనంద్‌ మా ఇద్దరి మధ్య ఆ సీన్‌ ఓ గమ్మత్తైన పద్ధతిలో తెరకెక్కించారు. బ్లూ మ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి పక్కకు తిరిగి ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి దాన్ని చిత్రీకరించారు ’’ అంటూ నాటి లిప్‌లాక్‌ సీన్‌ రహస్యాన్ని లీక్‌ చేసింది చందమామ.

‘vakeel saab’ motion poster review!

sai pallavi writes exam during lock down!