in

jr ntr to play negative shades character again?

న్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలవనుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది.  డ్రాగన్ పేరు క్యాచీగా, ట్రెండీగా ఉందని ఎన్టీఆర్ ఫాన్స్ మురిసిపోతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ డ్రాగన్ అంటే  చెడుకి సంకేతం ఇదేంటి నీల్ ఇలా పెట్టాడని, హీరో క్యారక్టర్ లో ఏమైనా అలాంటి లక్షణాలు  ఉంటాయా అని డౌట్స్ క్రియేట్ చేశారు..

వాటన్నిటిని నిజం చేస్తూ డ్రాగన్ పై క్లారిటీ వచ్చింది. డ్రాగన్ లో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని  సమాచారం. హీరో క్యారక్టర్ ని దృష్టిలో పెట్టుకునే ఈ పేరు పెట్టినట్లు టాక్. కథకి, అందులో ఎన్టీఆర్ పాత్రకి  పర్ఫెక్ట్ గా ఈ టైటిల్ సూట్ అవుతుందని నీల్ ఇలా డిసైడ్ చేసాడని తెలుస్తోంది. ఇంతక ముందు ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. పూరి జగన్నాథ్ డైరక్షన్లో వచ్చిన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగిటీవ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో పాజిటీవ్ గా మారతాడు..!!

Ram Charan To Undergo massive Transformation for RC16!

conflict between kajal aggarwal and pooja hegde?