in

janhvi kapoor all praise for Jr NTR and Telugu film industry!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న దేవ‌ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఇటీవ‌ల ఎన్టీఆర్‌, జాన్వీల పై ఓ సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేయ‌గా, దీని గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. ఎలాంటి స్టెప్‌ను అయినా స‌రే ఎన్టీఆర్ ఒక్క సెక‌నులో నేర్చుకోగ‌ల‌ర‌ని, అదే స్టెప్పును తాను నేర్చుకునేందుకు మాత్రం 10 రోజుల స‌మ‌యం ప‌డుతుందని జాన్వీ క‌పూర్ ప్ర‌శంస‌లు కురిపించింది.. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేగాన్ని చూసి తాను ఆశ్చర్య‌పోయాన‌ని పేర్కొంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో కాగా, ఆయన చాలా హుషారుగా ఉంటారు .ఎన్టీఆర్ రాగానే సెట్‌కే క‌ళ వ‌స్తుంద‌ని, అంద‌రూ ఉత్సాహంగా ఉంటార‌ని పేర్కొంది..ఇక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి మాట్లాడుతూ..ఆయ‌న ఎంతో ప్ర‌శాంతంగా ఉంటార‌ని , ఏ విష‌యానైనా ఎంతో సున్నితంగా చెబుతార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా సుల‌భం అని తెలియ‌జేసింది.తెలుగు వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన జాన్వీ క‌పూర్జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో కాగా, ఆయన చాలా హుషారుగా ఉంటారు .ఎన్టీఆర్ రాగానే సెట్‌కే క‌ళ వ‌స్తుంద‌ని, అంద‌రూ ఉత్సాహంగా ఉంటార‌ని పేర్కొంది..!!

Urvashi Rautela reacts on her leaked’ bathroom video!

Pushpa 2 release postponed from December again?