in

jahnvi kapoor only for songs and romance?

తంలో జాన్వీని తెలుగులో నటింపజేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ప్రయత్నించినా కుదరలేదు. ఎట్టకేలకు దేవరతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ అందాలభామ. ఈ చిత్రంలో తంగం పాత్రలో గ్లామర్‌గా కనిపించారు జాన్వీ. అయితే ఈ చిత్రంలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని, ఆ క్యారెక్టరైజేషన్‌ కూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి..

కేవలం పాటలో జాన్వీ అందాల ప్రదర్శనకే పరిమితమైందని అంటున్నారు. తొలిసినిమాలో కచ్చితంగా ఆమె తన నటనతో ఆకట్టుకుంటుదని, కెరీర్‌లో తొలి చిత్రం ప్రత్యేకంగా వుంటుందని ఆశించిన ఆమె అభిమానులను దేవర డిజప్పాయింట్‌ చేసిందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇకనైనా అంగీకరించబోయే సినిమాల్లో జాన్వీ తన పాత్రల విషయంలో కేర్‌ తీసుకోవాలసిన అవసరం వుందని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు..!!

superstar Rajinikanth hospitalized for elective procedure!

Remember King Nag in ‘Shiva’ film? He Was Not First choice!