in

‘Jagadeka Veerudu Athiloka Sundari’ clash with 3 movies!

గదేకవీరుడు అతిలోకసుందరి ” సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి ముందే మెగాస్టార్ చిరంజీవి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక ఈ సినిమాకు ముందు మూడు సినిమాలతో వచ్చిన ఫేమ్ ఒక ఎత్తు అయితే..ఈ సినిమాకి వచ్చిన మరొక ఎత్తు. ఈ సినిమాలో పై లోకం నుంచి దిగొచ్చిన ఇంద్ర కుమారిగా శ్రీదేవి నటిస్తూ..ఆమెను బంధించడానికి విలన్ గా అమ్రిత్ పూరి నటించారు. ఇక అప్పట్లో ఈ సినిమాకి పోటీగా నిలబడిన సినిమాలు దారుణంగా బోల్తా పడ్డాయనే చెప్పాలి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఆయుధం’ సినిమా జగదేకవీరుడు సినిమాతో పోటీపడి దారుణంగా ఓడిపోయింది. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చేటువంటి మూవీ. కానీ జగదేకవీరుడు సినిమాతో పోటీ పడడంతో అంతగా నెట్టుకెళ్ళ లేకపోయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ కి 9 రోజుల ముందుగా రాజేంద్రప్రసాద్ మామ అల్లుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో దాసరి సైతం నటించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మీడియం కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ మూడు సినిమాలే కాకుండా అనేక సినిమాలు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో పోటీపడి దారుణంగా బోల్తా పడ్డాయి..!!

Lady Superstar Nayanthara joins Yash’s ‘Toxic’!

national crush Rashmika Mandanna to Star Opposite in Jr NTR Next?