
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ టాప్ హీరోయిన్ లొ ఒక్కరు స్వీటీ అనుష్క శెట్టి గారు, ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసి ప్రేక్షకుల మనసులని దోచుకున్న స్వీటీ కి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. ఈ కష్టాలు తెచ్చింది ఎవరో కాదండోయ్ స్వయానా తనకు తానే తెచ్చుకున్నాయి..ఇంక అసలు విషయంలోకి వెళ్తే, సైజ్ జీరో సినిమాలో చాలా లావు అయినా అనుష్క ఆ వెంటనే తరువాత జక్కన్న తీసిన బాహుబలి చిత్రంల్లో నటించింది. అయితే బాహుబలి 2లో అనుష్కను ఆడియన్స్ కి స్లిమ్‌గా చూపించడానికి ఈ చిత్ర యూనిట్ చాల మేరకు గ్రాఫిక్స్‌ను ఉపయోగించారట..తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సైలెన్స్, ఈ సినిమాకి కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్టు తనని స్లిమ్ లుక్ లొ చూపించాలని ప్రొడ్యూసర్స్ ని అనుష్క కోరినట్టు సమాచారం.. దీనికి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అన్నటుగా తెలుస్తోంది.. చూడాలి మరి అనుష్క ముందులా ఎప్పుడు స్లిమ్ గ మారుతుందో.. తన బరువు కష్టాలు ఎప్పుడు తీరుతాయో..