in

Industrialist Surapaneni Clarifies PelliSandaD heroine Is Not His Daughter!

ర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వంలో పెళ్లి సందD సినిమా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. హీరో శ్రీకాంత్.. నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా… ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లి సందడి సినిమా కు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా పెళ్లి సందD సినిమా కు మాత్రం ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లిసందD సినిమా లో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించగా హీరోయిన్ గా తెలుగు అమ్మాయి శ్రీ లీల నటించింది.

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల కు తనకు ఎలాంటి సంబంధం లేదని సుధాకర్ రావు అన్నారు. శ్రీ లీల తన మాజీ భార్య కుమార్తె అని… తాము విడిపోయిన తర్వాత స్త్రీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై క్లీన్ చేయడానికి తన పేరు ఆడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయం లోకి అనవసరంగా తన పేరు లాగడం పై మండి పడుతున్న ఆయన… హద్దులు దాటితే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. అయితే దీనిపై హీరోయిన్ శ్రీ లీల ఇంకా స్పందించలేదు..

Anchor Anasuya Bharadwaj Fires on Media Reporter!

Trisha’s Telugu Comeback With Webseries ‘Brinda’!