in

I will roam without a shirt if pushpa proves wrong : allu arjun

పుష్ప సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు..మొత్తానికి ఈరోజు పుష్ప రాజ్ మన ముందుకు వచ్చేసాడు..నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు..సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి.

సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా అనేలా తీశారు సినిమా.. రేపు మీరందరు చూసి సినిమా బావుందని చెప్తే మాత్రం, రేపు సినిమాలో ప్రేక్షకులందరూ కనెక్ట్ అయితే మాత్రం కేసుకుమార్ కి మామూలు పేరు రాదు.. ప్రతి డైరెక్టర్ పర్సనల్ గా సుకుమార్ ని కలిసి ఏంటీ సర్ ఇలాంటి సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని స్పెషల్ గా క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్ లో తిరుగుతానని చెప్పుకొచ్చాడు.

reshma pasupuleti sizzling photos in blue saree!

national crush rashmika’s glamorous show shocks everyone!