in

happening beauty Sreeleela’s salary doubled!

టాలీవుడ్ లో వచ్చే ఆరు నెలలు శ్రీలీలా మేనియాతో నిండిపోనుంది..ఆమె చేస్తున్న పలు చిత్రాలు విడుదల తేదీలకు సమీపంలో ఉన్నందున ప్రమోషన్స్ తో పేరు మరింత గట్టిగా వినిపిస్తుంది. స్కంద మొదటి సింగిల్ అనౌన్స్‌మెంట్ శ్రీ లీలకి ప్రాధాన్యతనిచ్చింది. ఇక నితిన్ చిత్రం “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” విడుదలకు నాలుగు నెలల ముందు హీరోయిన్ ఓరియెంటెడ్ పాటను విడుదల చేసింది. పంజా వైష్ణవ్ తేజ్‌తో “ఆదికేశవ”, రామ్ పోతినేనితో “స్కంద”, బాలకృష్ణతో “భగవత్ కేసరి”, నితిన్‌తో “ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్”

మరియు మహేష్ బాబు త్రివిక్రమ్‌లతో “గుంటూరు కారం”తో సహా శ్రీ లీల అద్భుతమైన చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చే ఆరు నెలలు ఒక దాని తరువాత మరొక సినిమా రానుంది. అద్భుతమైన డ్యాన్స్ చేయగల అమ్మడు హీరోలను కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక ఒక్కో సినిమాకు అమ్మడు కొట్టిన్నర నుంచి 2 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అయితే తీసుకుంటోంది. ఇక లిస్టులో ఉన్న 6 సినిమాలతోనే అమ్మడు 10 కోట్ల రేంజ్ లో ఆదాయం అందుకోనుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మరిన్ని ఆఫర్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. మరి రాబోయే సినిమాలు ఆమె క్రేజ్ ను ఏ లెవెల్లో పెంచుతాయో చూడాలి..!!

LORD VENKATESWARA OF SILVER SCREEN!

Prabhas puts Bollywood Projects on Hold, here’s why!