in

Hansika feels bad about taking hormone injection rumors!

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్‌ రాలేదు. దీంతో కేవలం ఓటీటీలో పలు వెబ్‌ సిరీస్‌ చేస్తూ బిజీగా ఉంటుంది. కెరీర్‌ మధ్యలోనే తన స్నేహితుడి సోహైల్‌ ఖతురియాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక.. సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా స్టార్ట్‌ చేసింది..

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను, అభిమానులతో పంచుకుంటుంది. షేర్‌ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి తర్వాత హన్సిక తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని మరింత అందంగా మారింది. గతంలో హన్సిక గురించి అనేక విమర్శలు వచ్చాయి. హన్సిక హార్మోజ్‌ ఇంజక్షన్‌ వేసుకుందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై క్లారిటీ ఇచ్చింది. నాపై వచ్చిన ఆరోపణలు నన్ను చాలా బాధించాయని హన్సిక తెలిపింది..!!

sai pallavi : i always prefer meaningful roles over glamour

Rishab Shetty as Hanuman in Prasanth Varma’s ‘Jai HanuMan’!