in

Glamorous ladies are expected to participate in big boss 5!

బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుండగా ఈసారి ఎవరెవరు వస్తున్నారు, సరికొత్త టాస్క్ లు ఉండబోతున్నాయా అన్నా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే బిగ్ బాస్ షో లో కి వైల్డ్ కార్డు ఎంట్రీ తో మాత్రమే కాకుండా ఈసారి మొదటి నుంచి గ్లామర్ డోస్ భారీగా ఉండనుందని సమాచారం. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది వీళ్లే.. అయితే ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

తన అందం అభినయంతో బుల్లితెరపై వెండితెర పై నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బుల్లితెరపై పలు షో లలో యాంకరింగ్ చేస్తూ తన అందంతో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న యాంకర్ వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట.

బుల్లితెరపై, అది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబర్ సిరి హనుమంత్ తన ప్రియుడు శ్రీహన్ తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతున్న సమాచారం..తన మాటలతో మాయ చేసి, తన పాటలతో ఎంతోమందిని అలరించిన సింగర్ మంగ్లీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ నిత్యం యాక్టివ్ గా ఉండే టీవీ9 ప్రత్యూష ను కూడా బిగ్ బాస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం.

NAMPALLY TESHAN KAADI PAATALO NATINCHIN BUDATHADU YEVARU!

how well do you remember balayya’s ‘aditya 369’!